Breaking News: ప్రజా దీవెన, చత్తీస్ ఘడ్ : ఛత్తీస్‌ఘఢ్‌లో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో బీజాపూర్ సరిహద్దు వద్ద భద్రతా బలగాలు నక్సలైట్ల కు మధ్య గురువారం ఎదురుకా ల్పులు చోటు చేసుకున్నాయి.భద్రతా సిబ్బంది గురువారం ఉదయం సుక్మా- బీజాపూర్ సరిహద్దులోని అటవీప్రాంతంలో నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాం తంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగు తున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చావన్ తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.