Breaking News: ప్రజా దీవెన, బెంగుళూరు: కర్ణాటక ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు (CM Sidda Ramaiah) చుక్కెదురైంది. ము డా కేసులో సిద్ధరామయ్యను (CM Sidda Ramaiah)విచా రించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ముడా కేసులో తనను వి చారించకుండా ఆదేశాలు ఇవ్వాల ని హైకోర్టుకు వెళ్లిన సిద్ధరామయ్య (CM Sidda Ramaiah) పిటిషన్ (Petition)ను కర్ణాటక హైకోర్టు తోసి పుచ్చుతో కొట్టి వేసింది. ఇదిలా ఉం డగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కు వెళ్లే యోచనలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.