Milad-un-Nabi Celebration : శాంతిసోదరభావమే ప్రవక్త మహ మ్మద్ నిజమైన సందేశం 

--నల్లగొండలో ఘనంగా మిలాద్ ఉన్ నబి ప్రదర్శన Milad-un-Nabi Celebration : ప్రజా దీవెన, నల్లగొండ:నల్లగొండ జి ల్లా కేంద్రంలో మిలాద్ జులుస్ కమి టీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అ తిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రవక్త మహమ్మ ద్ ప్రపంచ మానవాళికి స్ఫూర్తి దా యకమని, యువత వారి మార్గాన నడవాలని,...