చాడా నివాసంలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు
BRSchadakishanreddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: హో లీ పండుగ సందర్భంగా బిఅర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ని వాసంలో హోలీ సంబరాలు అంబ రాన్నంటాయి.మహిళలు, చి న్నారులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. నల్గొండ పట్టణం లో ని శివాజీ నగర్ లో నాగార్జున కాలనీ లో నియోజకవర్గానికి చెందిన మ హిళలు పార్టీ నాయకులు కార్యకర్త లు హోలీ సందర్భంగా బిఆ ర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి నివాసానికి విచ్చేసి రంగులు పూసి హోలీ పండుగ శుభాకంక్షలు తెలిపారు.
చిన్నారులు మహిళలు తీ న్మార్ డ్యాన్సులు వేస్తూ కేరింతలతో ఆ నందోత్సవాల మధ్య హోలీ వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరి జీవి తాల్లో రంగుల మాయం కావా లని కోరుకున్నారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయ కు లు, ముక్కమల్ల వెంకన్న, నారి నరసింహ, మ ల్లేష్, శంకర్, కంచర్ల శ్రవణ్ గౌడ్, కొండాపురం అరుణ్, సాయి, సన్ని మహిళలు, కార్యక ర్తలు,నాయకులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.