
Brs ex minister Harish Rao : ప్రజా దీవెన, అమెరికా: అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హ రీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపారు. రేవంత్ రె డ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావి స్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్‌పై ఆ యన తీవ్రస్థాయిలో విరుచుకుప డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డ్రామాలు, జి మ్మిక్కులు చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెం ట నే ఫ్యూచర్ సిటీని పూర్తిగా ర ద్దు చే స్తామని హరీష్ రావు స్పష్టం చేశా రు. మేము ఫార్మా సిటీనే కంటి న్యూ చేస్తున్నామని రేవంత్ సర్కార్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, బయట మాత్రం ఫ్యూచర్ సి టీ అంటూ కలరింగ్ ఇస్తోంద ని ఆయన ఎండగట్టారు.
ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూ ములను డీవియేషన్ చే స్తే, ఆభూ ములను తిరిగి రైతులకే ఇచ్చేయా లని పార్ల మెం ట్ చట్టం చెబుతోం ద ని గుర్తుచేశారు. ఫ్యూచర్ సిటీ’ పే రు తో రియల్ ఎస్టేట్ దందా కేంద్ర పర్యావరణ శాఖ అనుమ తులు ఇచ్చింది కేవలం ఫార్మా సిటీకే. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం అక్కడ 75 శా తం రియల్ ఎస్టేట్ వ్యాపారం, కేవలం 25% మాత్రమే ఫార్మా సిటీ వ చ్చేలా ప్లాన్ చేస్తోంది. ఇది చట్ట ప్ర కారం అస్సలు చెల్లదు. ఫ్యూచర్ సి టీ పేరుతో రే వంత్ సర్కార్ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంద న్నారు.
ఫార్మా సిటీ పూర్తయితే బీఆర్ఎ స్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందోన నే భయంతోనే కాంగ్రెస్ దీన్ని పక్క నబెట్టింది. ఫ్యూచర్ సిటీ భూము ల పంపకాల వెనుక బ్యాక్ ఎండ్ ల బ్ధి (ల్యాండ్ స్కామ్) పొందే పెద్ద ప్లాన్ దాగి ఉంది, సమయం అయి రేవంత్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే రెండున్నర ఏళ్లు గ డిచిపోయింది. చివరి ఒక సంవత్సరం ఎన్నికల మూడ్ ఉం టుంది. ఈ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు.
తెలంగాణ నుంచి ఒక్క ఫార్మా కం పెనీ కూడా బయటకు వె ళ్లకూడదనే ఉద్దేశంతో, లక్షలాది మంది యువతకు ఉద్యోగా లు ఇవ్వడానికే తా ము ఫార్మా సిటీని ప్రారంభించామని హ రీష్ రావు గుర్తుచేశారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా నడ వదని, అక్కడ నిలబడేది, వచ్చేది క చ్చితంగా ఫార్మా సిటీనే నని ఆయ న ధీమా వ్యక్తం చేశారు.




