Brs ex minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, అమెరికాలో హరీష్ రావు సంచలన వ్యాఖ్య, బిఆర్ఎస్ రాగానే ఫ్యూచర్ సిటీరద్దుచే స్తాం
Brs ex minister Harish Rao : ప్రజా దీవెన, అమెరికా: అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హ రీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపారు. రేవంత్ రె డ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావి స్తున్న 'ఫ్యూచర్ సిటీ' ప్రాజెక్ట్‌పై ఆ యన తీవ్రస్థాయిలో విరుచుకుప డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డ్రామాలు, జి మ్మిక్కులు చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెం ట నే ఫ్యూచర్ సిటీని పూర్తిగా...