Brs Ex MLa Ravindra Kumar : దేవరకొండలో బిఆర్ఎస్ లో ఊ పందుకున్న చేరికలు
Brs Ex MLa Ravindra Kumar : ప్రజా దీవెన, దేవరకొండ : బీఆర్ ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి అమలు చేసిన సంక్షేమ ప థకాల గురించి పట్టణ ప్రజల్లో అవ గాహ న కల్పించాలని అని బిఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్య క్షులు, దేవరకొండ మాజీ శాసనస భ్యులు రమావత్ రవీం ద్రకుమార్ కోరారు. గురువారం దేవరకొండ పట్టణంలోని పా ర్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి దేవరకొండ మాజీ మున్సిపల్ ఛైర్మన్ కేతావత్ మంజ్య...