Nalgonda BRS : సీఎం రేవంత్ రెడ్డిపై నల్లగొండ బి ఆర్ఎస్ పార్టీ నాయకుల ఫిర్యాదు

Nalgonda BRS : ప్రజా దీవెన నల్లగొండ: ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నల్లగొండ జిల్లా బీ ఆ ర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మం గళవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చే సింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో ఆందోళన కలి గించే విధంగా శాంతి భద్రతలకు వి ఘాతం కల్పించే రీతిలో ఉన్నా య ని తెలియజేశారు. తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కెసి ఆర్ ని, బిఆరెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అవమానపరిచే...