Brs party: తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ సంచలన వ్యాఖ్య, నియో జకవర్గంలో గడపగడపకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ

Brs party:ప్రజా దీవెన, తుంగతుర్తి: రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగు తోందని అందుకు నిరస నగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయ కత్వం పిలుపుమేరకు నియోజకవ ర్గంలో ఇంటింటికి, గడపగడపకూ కాం గ్రెస్ బాకికార్డుల కార్యక్రమం చే పడుతున్నామని మాజీ శాసనస భ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమా ర్ తెలిపారు. గురువారం తుంగ తు ర్తి మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగి న స్థాని క సంస్థల...