BRS Party :ప్రజా దీవేన,కోదాడ: కోదాడ మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మెర కోదాడ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ ఆధ్వర్యంలో గురువారం భారీ ఎత్తున సూర్యాపేట బయలుదేరి వెళ్ళిన BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా పట్టణంలో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు .
ఈ కార్యక్రమంలో షేక్ నయీమ్, బి.హనుమా నాయక్, కర్ల సుందర్ బాబు, పిట్టల భాగ్యమ్మ, మేదర లలిత,అలవాల వెంకట్, కాసాని మల్లయ్య గౌడ్, చలిగంటి వెంకట్, జానీ ఆర్ట్స్, కర్ల నరసయ్య, కందుల శ్రీకాంత్, గొర్రె రాజేష్, సోమగాని బాలకృష్ణ గౌడ్, గొర్రెముచ్చు రవి, అలవాల రామకృష్ణ, గౌని తిరపయ్య, గౌని సాయి, బానవత్ రమేష్, గోరా మధు వీరన్నతదితరులు పాల్గొన్నారు.