MLC Kethavath Shankar Naik : బీఆర్ఎస్ ది ఫామ్ హౌస్ పాలన, కాంగ్రెస్ ది ప్రజాపాలన

--ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ MLC Kethavath Shankar Naik : ప్రజాదీవెన, నల్లగొండ: సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి దగాకోరు మాటలు ప్రజలు ఎవరు నమ్మడం లేదని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. బుధవా రం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయం లో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...