BRSExMLAGadariKishore : రాష్ట్రంలో గాడితప్పిన పరిపాలన

  BRSExMLAGadariKishore : ప్రజా దీవెన, తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జా తిపిత మాజీ ముఖ్య మంత్రి బిఆర్ ఎస్ పార్టీ అధినాయకుడు కెసిఆర్ తొక్కని గడపలే దని మొక్కని బండ లేదని నాడు 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష వల్లనే 2009 డిసెంబ ర్ 9వ తేదీన మొదటిసారిగా నాటి కాం గ్రెస్ పాలకులు తెలంగాణ రా ష్ట్రాన్ని ప్రకటించారని అందుకే ప్రతి డిసెంబర్ 9వ తేదీని దీక్ష దివస్ విజ య దివస్ గా బిఆర్ఎస్...