Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BrsKtr : కేటీఆర్ సంచలన వ్యాఖ్య, అన్నీ పార్టీల్లోనూ కోవర్టులున్నారు

కేటీఆర్ సంచలన వ్యాఖ్య, అన్నీ పార్టీల్లో కోవర్టులున్నారు

BrsKtr: ప్రజా దీవెన, హైదరాబాద్: ఎమ్మె ల్సీ కవిత తన తండ్రి, మాజీ ము ఖ్యమంత్రి కెసిఆర్ కు రాసిన లేఖ ఓవైపు రాజకీయ ప్ర కంపనలు సృ ష్టించిన నేపథ్యంలో తాజాగా కేటీ ఆర్ మీడియా స మావేశంలో చేసిన వ్యాఖ్యలు మరింత దుమారానికి దారితీసా యి. మా పార్టీలోనూ కో వర్టులు ఉండొచ్చు, అన్ని పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారని సమయం వచ్చినప్పుడు వారంతా బయ టపడతారని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యా ఖ్యలు చేశారు.

పార్టీలో ఏ హోదాలో ఉన్నవారైనా అంతర్గత విషయాలు అంతర్గ తంగా మాట్లాడి తే నే మంచిదని, ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంద న్నారు. పార్టీలో అందరం కార్యకర్తలమే అందరూ సమానమేనన్నా రు. శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ కు కవిత లేఖ విషయాన్ని మీడియా ప్రస్తా వించగా పరోక్షం గానే ఆయన, ఈ వ్యాఖ్యలు చేశా రు. బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం ఉందని, పార్టీ నాయకులు ఎవరై నా తమ అధ్యక్షుడికి తమ సూచ నలు, సలహాలను లిఖితపూర్వకం గా, మౌఖికంగా కాని ఎలాగైనా ఇ వ్వొచ్చన్నారు. పార్టీ అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉందని, తమ సూ చనలు పార్టీ అధిష్టానానికి తెలి యజెప్పేందుకు పార్టీలో ఫోర మ్స్ ఉన్నాయన్నారు. పార్టీలో ఎవరైనా సరే ఇంటర్నల్ విషయాలు అంతర్గ తంగా మాట్లాడితేనే బాగుంటుందని సూచించారు.

 

 

ఉత్తరాలు రాయడం ఏదో గొప్ప విషయం ఏమికాదన్నారు. తెలంగా ణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి అయితే ఈ రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని హా ట్ కామెంట్స్ చేశారు.ఈ రెండింటిని ఎట్లా వదిలిం చాల నేది తమ టార్గెట్ అని చెప్పారు. అయితే కవిత లేఖ అంశా న్ని ప్రస్తావించిన మీడియాపై ఈ సందర్భం గా కేటీఆర్ కొంత అసహ నం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాసులు..రేవంత్ రెడ్డి కి ఢిల్లీలో ఇద్ద రు బాస్ లు ఉన్నారని ఒకరు రాహుల్ గాం ధీ, మరొకరు ప్రధాని మోదీ అని కే టీఆర్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో డీకే శివకుమార్ కేసు నమోదైతే అ క్కడి బీజేపీ నేతలు నిలదీశారని, కానీ తెలంగా ణ బీజేపీ నేతలు మా త్రం రేవంత్ విషయంలో మౌన ము నుల్లా మారిపోయారని విమర్శిం చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నా రు. రేవంత్ రెడ్డి అవినీతి విషయం లో బీజేపీ స్పందించి చర్యలు తీసు కోకపోతే నెల రోజుల్లో బీఆర్ఎస్ కార్యచరణ ప్రకటిస్తుందన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసుపై ఈడీ చార్జి షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉం టే రాహుల్ గాంధీ ఎందుకు స్పం దించడం లేదని కేటీఆర్ ప్ర శ్నించారు. ఈ ఆరోపణలపై నిష్పక్షపాత మైన విచారణ జరగాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి త ప్పుకోవాలని లేదా కాం గ్రెస్ పార్టీ ఆ యన్ను తప్పించాలని డిమాండ్ చే శారు. లేదంటే ఈ విషయంలో ఉ ద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గ తంలో కర్ణాటక ము ఖ్యమంత్రిగా యడియూరప్ప ఉన్న సమయం లో ఆయనపై హౌసిం గ్ సొసైటీ కుంభకోణం ఆరోపణలు వస్తే సీఎం రాజీనామా చేయాలని నాటి కర్ణాటక పీసీసీ చీఫ్ డిమాండ్ చేశా రని, అందుకు తగ్గట్టుగా య డియూరప్ప తన పదవి నుంచి తప్పు కున్నారని గుర్తు చేశారు.

ఓటుకు నోటు కుంభకోణం ఎ వరూ మర్చిపోలేదు….తెలంగాణ సంపదను ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కి తె లంగాణ రాష్ట్రం ఏ టీఎంగా మారిందని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన ‘బీఆర్ఎస్ పై నిందలు.. బిల్డర్లతో దందాలు.. ఢిల్లీ పెద్దలకు చందాలు’ అన్న చందంగా నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మా టల మనిషి కాదు మూటల మనిషి అని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నార ని, అది నిజమని తాజాగా తేలిందని చెప్పా రు.

ఢిల్లీకి మూటలు మోసి పదవులు కొనుక్కున్నాడని, పీసీసీ చీఫ్ పద వి కోసం రూ.50 కోట్లు చెల్లించాడ ని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి గతం లో ఆరోపించారని కేటీఆర్ గుర్తు చేశారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహా రంలో రేవంత్ రెడ్డిపై వచ్చిన ఆరో పణలపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే కరప్షన్ ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీ నా మా చేయాలని డిమాండ్ చే శారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు పారదర్శకంగా జర గా లంటే పదవి నుంచి తప్పుకోవా లని గుర్తు చేశారు.

ప్రస్తుతం తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపణలు చేసిందని కేటీఆర్ గు ర్తుచేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఆయన సూచనల మేరకే ‘యంగ్ ఇండి యన్’ కంపె నీకి డొనేషన్లు ఇచ్చామ ని కాంగ్రెస్ నేతలు చెప్పారని ఈడీ వెల్లడిం చిందన్నారు. రేవంత్ సూ చనతో, నెల రోజుల వ్యవధిలో యంగ్ ఇండియన్ కంపెనీకి రూ. 80 లక్షల వరకు బదిలీ చేసినట్లు ఈడీ ఆరోపించిందన్నారు.

ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని కేటీఆర్ డిమాండ్ చేశా రు. దర్యాప్తు నిష్ఫక్షపాతంగా జర. గాలంటే రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు. ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని కేటీఆర్ చె ప్పారు. ఈ కేసు తర్వాత రేవంత్ రెడ్డి మా రిపోయాడని తాము భావించా మ న్నారు. అయితే, కుక్క తోక వం కర, దానిని ఎవరూ సరిచేయలేర న్నట్లు ఆయన మారలేదని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.