Secretary Paladugu Bhaskar : కేంద్రప్రభుత్వ కార్మిక, రైతుకులీ వి ధానాలపై పోరాటాలకు సిద్ధం కావా లి

--సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ Secretary Paladugu Bhaskar : ప్రజా దీవెన చౌటుప్పల్: లేబర్ కో డ్స్, విబి రామ్ జి చట్టం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లుల ర ద్దుకై జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కండి, కేంద్ర ప్రభు త్వ కార్మిక, రైతు, వ్యవసాయ కూ లీ, ప్రజా వ్యతిరేక విధానాలపై జరి గే పోరాటాలకు సిద్ధం కావాలని కా ర్మికులకు, ప్రజలకు సిఐటీయూ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్ర వా రం...