Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Maharashtra CM Fadnavis : మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కీలక వ్యాఖ్య,దేశవ్యాప్తంగా జరిగే కుల గణనతో బీసీలకు నవశకం

Maharashtra CM Fadnavis : ప్రజా దీవెన, గోవా: దేశవ్యాప్తంగా బీసీలు కోరుకున్నట్టుగానే మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం వచ్చే సంవ త్సరం 2006 నుండి దేశవ్యాప్తంగా కులగనన మొదలుపెట్టనున్నదని, కులగణన జరిగిన తర్వాత దేశంలో బీసీలకు నవశకం వచ్చే అవకాశం ఉందని తన విశ్వసిస్తున్నట్లు మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవి స్ అన్నారు. గురువారం గోవా రా ష్ట్రంలోని గోవా యూనివర్సిటీ దగ్గ ర ఉన్న శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆడి టోరియంలో పదవ అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ జరిగింది ఈ మహాసభకు బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు నేతృ త్వం వహించగా రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ అధ్యక్షులు ప్రొఫెసర్ భ వన్ రావు తైవాడే సభాధ్యక్షత వ హించారు. జాతీయ ఓబీసీ మహా సభకు ప్రారంభకులుగా విచ్చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి కాగడా వెలిగిం చి జ్యోతి ప్రజ్వలన గావించారు.

అనంతరం జరిగిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడుతూ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీలకు మేలు చే యాలని ఉద్దేశంతో కేంద్ర మంత్రిత్వ శాఖలో 27 మందికి బీసీలకు అవ కాశం కల్పించారని, సామాజిక న్యా య కోణంలో, దేశంలో రాష్ట్రపతు లుగా బలహీన వర్గాలకు అవకాశం కల్పించరనీ, మహారాష్ట్రలో కానీ ఇ టు, దేశవ్యాప్తంగా గాని బీసీలకు ఇంకా అవకాశాలు పెరగాల్సిన అ వసరం ఉందన్నారు, దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల ను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువె ళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఈ సం దర్భంగా ఆయన హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి లో ఓబీసీ మహాసభ దేశం గర్వించే లా నిర్వహించడం అభినందనీయం అన్నారు.

 

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సా వం త్ మాట్లాడుతూ జాతీయ ఓబీ సీ మహాసభను గోవాలో నిర్వహిం చ డం అభినందనీయమని, మహా స భల ద్వారా బీసీల ఐక్యత చెంది త మకు కావలసిన వాటాను సాధిం చుకోవాలని ఆయన సూచించారు గోవ రాష్ట్రంలో తన మంత్రివర్గంలో బీసీలకు ముగ్గురికి అవకాశం కల్పిం చాలని, బీసీల సంక్షేమానికి తమ ప్ర భుత్వం పెద్దపీట వేస్తుంది అన్నా రు,

బీసీల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నడానికి దేశ వ్యాప్త కులగన చేపట్టడమే ఇoదు కు నిదర్శనమన్నారు. రోజురోజుకు బీసీలలో ఐక్యత సాధించడం వలన దేశవ్యాప్తంగా బీసీల చర్చ కొనసా గుతుందని దేశం మొత్తం బీసీల వై పు చూస్తుందని ఆయన అన్నారు, బీసీల విషయంలో మహారాష్ట్ర ము ఖ్యమంత్రి పన్నవిస్తూ కలిసి ప్రధాని తో చర్చించి బీసీల భవిష్యత్తుకు ఇ ద్దరం బాసటగా నిలబడతామని ఆ యన ఈ సందర్భంగా హామీ ఇచ్చా రు.

 

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, గోవా కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠా గూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ కులాల లెక్కలు తీసి జనాభా ఆధారంగా బీసీలకు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ఎవరి వా టా వారికి దక్కాలన్నది కాంగ్రెస్ పా ర్టీ సిద్ధాంతమని, మొదటిసారిగా తె లంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వా త రాహుల్ గాంధీ ఆదేశాలతో తె లంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కులగనన చేసి బీసీలకు విద్యా ఉ ద్యోగ రాజకీయ రంగంలో 42 శా తం కల్పించాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగ ణను మోడల్ గా తీసుకొని దేశవ్యా ప్తంగా కులగనాన జరిగి అన్ని కులా లకు అన్ని వర్గాలకు సమాన పంపి ణీ జరిగితేనే ప్రజాస్వామ్యంకు అ ర్థం ఉంటుందని ఇoదుకు కాంగ్రెస్ పార్టీ తరఫున శక్తివంచనా లేకుండా కృషి చేస్తామని దేశవ్యాప్తంగా జరిగే బీసీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సం పూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ యన ప్రకటించారు.

 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అ ధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మా ట్లాడుతూ దేశవ్యాప్తంగా కుల గణ న జరగాలని, గల్లీ నుండి ఢిల్లీ దా కా బీసీలు పోరాటం చేస్తే కేంద్ర ప్ర భుత్వం స్పందించి జనగణతో పా టే కులగలను చేస్తామని ప్రకటించిo దినీ దీనిని స్వాగతిస్తున్నామని, కేం ద్ర ప్రభుత్వ కులగలను ప్రకటన ఇది 100 శాతం బీసీల పోరాట విజ యంగా తాము భావిస్తున్నామన్నా రు. జాతీయస్థాయిలో కులగన మొ దలుపెట్టి, వివరాలు వెల్లడించి, జ నాభా దామాషా ప్రకారం,విద్యా, ఉ ద్యోగ, ఆర్థిక రాజకీయ రంగాలలో రాజ్యాంగబద్ధమైన హక్కులు దక్కే వరకు జాతీయ స్థాయిలో బీసీల పోరును కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.

 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీసీ లు తమకు రావలసిన వాటా కో సం రాజకీయ అధికారం కోసం కొ ట్లాడుతూనే అంతిమంగా దేశంలో ని చట్టసభలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు మహిళా బిల్లులో సబ్ కోట జనాభా దామాస్ ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఉద్యమిం చి ఐక్యంగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు, మం డల కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేస్తేనే దేశంలో బీసీలు స ర్వతో ముఖాభివృద్ధి చెందుతారని బీసీల అభివృద్ధి దేశ అభివృద్ధిగా భావించాలని ఆయన డిమాండ్ చేశారు.

దేశంలో బీసీల భావజాల వ్యాప్తి ప ట్నం నుండి పల్లెల వరకు విస్తరిం చిందని బీసీల ఐక్యతను ఇక ఎవ రు అడ్డుకోలేరని, బీసీల రాజకీయ శకం ప్రారంభమైందని ఆయన అ న్నారు. దేశంలోని సామాజిక రిజర్వే షన్లపై 50% పరిమితిని ఎత్తివేసి దే శ వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ ప్రకా రం పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

 

సభాధ్యక్షులు, రాష్ట్రీయ ఓబీసీ మ హాసంగ్ జాతీయ అధ్యక్షులు ప్రొఫె సర్ భబాన్ రావు తైవాడే మాట్లా డుతూ దేశంలో 60 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాల తర్వాత కూడా 18 శాతం కూడా వాటా ద క్కలేదాని, ఇది చాలా బాధాకర మ ని జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలంటే మండల కమిషన్ సిఫా ర్సులను పూర్తిగా అమలు చేయా ల్సిందేనని ఆయన డిమాండ్ చేశా రు.

 

గత పది సంవత్సరాలుగా 10 రా ష్ట్రాలలో జాతీయ ఓబీసీ మహాస భలను వేలాది మందితో పెద్ద ఎత్తు న నిర్వహిస్తున్నామని, అంతిమం గా దేశంలో బీసీలకు హక్కులు అధి కారం రాజ్యాంగబద్ధంగా పొందే వర కు అన్ని రాష్ట్రాల్లో మహాసభలు ని ర్వహించి బీసీ ఐక్యతను చాటి చె బుతామని ఆయన పిలుపునిచ్చా రు.

 

ఈ మహాసభలో 12 తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించా రు. ఈ తీర్మానాల భారత ప్రధాని న రేంద్ర మోడీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సమర్పిస్తామని ఈ సంద ర్భంగా సభలో ప్రకటించారు. జాతీ య ఓబీసీ మహాసభకు గోవా రా ష్ట్ర అధ్యక్షులు మధు నాయక్ పర్య వేక్షణ చేయగా సమన్వయకర్తలుగా జాతీయ ప్రధాన కార్యదర్శి సచిన్ రాజోల్కర్, తాటికొండ విక్రమ్ గౌడ్ లు వ్యవహరించగా గోవా మంత్రి సుభాష్ శిరోవర్కర్, మాజీ మంత్రు లు మహాదేవ్ జన్కర్, పరిన్ పూకే, కేసన శంకర్రావు(ఆంధ్ర ప్రదేశ్) బైరు రవి కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ (తె లంగాణ) ఇంద్రజిత్ సింగ్ (పంజా బ్) శ్రీపతి చాహ (ఢిల్లీ), రత్నమాల (మధ్యప్రదేశ్),కమలేష్ గుప్తా (అ స్సాం) తో పాటు కనకాల శ్యాం కు ర్మా, కుందారం గణేష్ చారి, చిన్న శ్రీ శైలం యాదవ్, బి మనీ మంజరి, ఎం చంద్రశేఖర్ గౌడ్, మహేష్ యా దవ్, నరేష్ ప్రజాపతి, తారకేశ్వరి, ప్రసంగించారు. కాగా దేశవ్యాప్తంగా నలుమూలల నుండి వేలాదిమంది ఓబీసీ ప్రతినిధులు ఈ మహాసభకు హాజరయ్యారు.