CBSE Clarifies : సీబీఎస్ఈ స్పష్టీకరణ, మొదటి బోర్డు పరీక్షకు ప్రతి విద్యార్థి తప్ప నిసరిగా హాజరవ్వాల్సిందే
CBSE Clarifies : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో 2 026 నుంచి అమలులోకి రానున్న పదో తరగతి రెండు బోర్డు పరీక్షల విధానంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకం డరీ ఎడ్యుకేషన్ (CBSE )తాజాగా సవివరమైన స్పష్టతనిచ్చింది. అని వార్య కారణాలతో నేరుగా రెండో బోర్డు పరీక్షకు అనుమతించాలన్న విద్యార్థుల అభ్యర్థనలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తి రస్కరించింది. మొదటి బోర్డు పరీక్షకు ప్రతి విద్యా ర్థి తప్పనిసరిగా హాజరవ్వాల్సిందే నని పేర్కొంది. మొదటి పరీక్షలో ఉ త్తీర్ణత సాధించిన విద్యార్థులు...