ICMR Ministry : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఐసీ ఎంఆర్‌తో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒప్పదం
--జనసాంప్రదాయ వైద్యులను స మాజ ఆరోగ్యవ్యవస్థలో భాగస్వా మ్యం దిశగా చారిత్రక అడుగు --జాతీయ స్థాయిలో గిరిజన వై ద్యుల సామర్థ్యాభివృద్ధి కార్యక్ర మానికి శ్రీకారం --దేశంలో తొలి జాతీయ గిరిజన ఆరోగ్య పరిశీలనా కేంద్రం ఏర్పాటు ICMR Ministry : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశవ్యా ప్తంగా గిరిజన వైద్యులను (ట్రైబల్ హీలర్స్) సమాజ ఆరోగ్య వ్యవస్థ లో భాగస్వాములుగా తీర్చిదిద్దే ల క్ష్యంతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoTA) శుక్రవా రం హైదరాబాద్‌లోని కన్హా శాంతి వ నం వేదికగా...