Central Government Good News : కేంద్ర ప్రభుత్వం తీపికబురు, పం చాయతీలకు15వ ఆర్థికసంఘం ప రిపుష్టి

Central Government Good News : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు కేం ద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రామ పంచాయ తీ లకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం మరోవిడ త నిధులు వి డుదల చేసింది. గురువారం తాజా విడతగా రూ.387 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు గ్రామ పంచాయ తీలకు మొదటి విడత లో రూ. 25 9.36 కోట్లు విడుదల కావడంతో ఇ ప్పటివరకు...