Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chairman Bakki Venkataiah : అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దేశానికి ఆదర్శం

–రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

Chairman Bakki Venkataiah :ప్రజా దీవెన, సూర్యాపేట: భారత దేశంలో ప్రతి ఒక్కరు సమానంగా స్వచ్ఛత వాతావరణంలో ఉండేలా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ రాసిన భారత రాజ్యాంగం ర చనయే నేటి భావితరాలకు అన్ని వర్గాలకు సమకూలంగా ఫలాలు అందేలా కృషి చేశారని రాష్ట్ర ఎ స్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెం కటయ్య అన్నారు. శుక్రవారం చి వ్వెంల మండల పరిధిలోని ము న్యా నాయక్ తండ గ్రామపంచాయ తీ ఆవాస గ్రామమైన పీక్లా తండా లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్ర హాన్ని ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రపం చ వ్యాప్తంగా మేధావులలో ఒకరైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో డి గ్రీలు చదివి భారత దేశంలోని అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు నా కుటుంబ సభ్యులుగా భావించి ప్ర తి ఒక్క వర్గాలకు సమన్యాయం చేకూర్చేలా భారత రాజ్యాంగాన్ని లిఖించారని అన్నారు.

ప్రపంచ దేశాలలో ముఖ్యమైన దే శాలను పర్యటించి ఆయా దేశాల లో ఉన్న రాజ్యాంగాన్ని చదివి వాటి నుండి గ్రహించి భారత దేశ రా జ్యాంగాన్ని దృఢమైన లిఖిత రా జ్యాంగంగా సంవత్సరలు పాటు కష్టపడి భారత రాజ్యాంగాన్ని లి ఖించాలని అన్నారు. నేటి సమా జంలో యువత కష్టపడి భావి భవి ష్యత్తులో అత్యున్నత పదవులు ఉద్యోగాలు పొందాలన్నారు. సమా జంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి పనులు వై పు సాగాలని కష్టపడి చదివి మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని అన్నా రు.

సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్ర జలు సుఖ సంతోషాలతో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అన్ని సంక్షేమ పథకాలు అర్హత ఉన్న అ న్ని కులాల వరకు అందించేలా ఆ నాడే భారత రాజ్యాంగంలో రాసి పె ట్టిన ప్రపంచ మేధావని గుర్తు చే శా రు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కీర్తి ఏ భారతదేశానికి ఇంకా గొప్ప మ హోన్నతునిగా ఎదిగేలా చేసిందని అన్నారు. భారతదేశంలో ఉన్న రూ. 130 కోట్ల ప్రజలు అందరూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి దేశం రాష్ట్రంలో ఉండే వాటిని అ నుగుణంగా వ్యవహరించాలని అన్నారు.

ఆనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి దేశ జనాభాయే కుటుంబ స భ్యులుగా భావించి దేశం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. భా రతదేశంలో ప్రతి ఒక్కరు కూడా భా రత రాజ్యాంగాన్ని,అంబేద్కర్ జీవి త కథనాన్ని చదువుకోవాలని కోరా రు. భారత దేశంలోనే జనాభా ప్రతి ఒక్కరు కూడా ఎన్ని తరాలకు అ యినా మరువలేని మహోన్నత మైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామ చం ద్రనాయక్, జిల్లా షెడ్యూల్ కులాల అధికారులు కే శంకర్, లత, తహ సిల్దార్ కృష్ణయ్య, సూర్యాపేట రూ రల్ సీఐ రాజశేఖర్, స్థానిక ఎస్సై మహేశ్వర్, సామాజిక కార్యకర్త నరసింహారావు,మాజీ సర్పంచ్ బి కారి, మాజీ ఎంపిటిసి సుశీల సా గర్, విగ్రహ దాత సురేష్, విద్యార్థి సేన నాయకులు, సంఘనాయకు లు, తదితరులు పాల్గొన్నారు.