Justice Shameem Akhtar : చిన్నారులు కష్టపడి చదివి జీవితం లో ఉన్నత స్థానంలో నిలవాలి

-- రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ Justice Shameem Akhtar : ప్రజా దీవెన, నల్లగొండ: చిన్నారులు కష్టపడి చదివి జీవితంలో మంచి స్థానంలోకి రావాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ష మీం అక్తర్ అన్నారు.శనివారం అ యన నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ లో ఉన్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ ను వారి శ్రీమతి గజాల అంజుమ్ అక్తర్ తో కలిసి సంద ర్శిం చారు. చైల్డ్ కేర్ సెంటర్ లోని చిన్నా...