Chandrababu:ప్రజా దీవెన,అమరావతి: ఆంద్రప్రదేశ్ మంగళగిరి సి.కె. కన్వెన్షన్ (C.K. Convention)సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన గురుపౌర్ణమి మహో త్సవంలో ముఖ్యమంత్రి చంద్రబా బు (Chandrababu)పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకా లు చేశారు.అలాగే రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభా కాంక్షలు (Happy Guru Purnami Wishesతెలిపారు.
‘‘గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకో వాలన్న వేదవ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెల గాల ని, ప్రజలంతా మహోన్నత ఆశ యాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు(Chandrababu) తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
