Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao : మాజీ మంత్రి హరీష్ సెటైర్లు, రేవం త్ రెడ్డి మూసుకోవడంతో చంద్రబా బు ఆడిందేఆట, పాడిందేపాట

Harish Rao : ప్రజా దీవెన హైదరాబాద్: ఏపీలో బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫ ల్యం చెందాయని మాజీ మంత్రి హ రీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద వులు మూసుకోవడం వల్లే చంద్రబా బు ఆడిందే ఆట, పాడిందే పాట అ న్నట్లు అయ్యిందని సెటైర్లు విసిరా రు. లోపాయికార ఒప్పందం చేసు కొని బనకచర్ల ప్రాజెక్టు కోసం రేవం త్ రెడ్డి సహకరిస్తున్నాడని, ఢిల్లీలో పవర్ ఉందని లోకేష్ ప్రాజెక్టు కట్టి తీరుతామoటున్నారని గుర్తు చేశా రు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ యన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ను ఎండగట్టారు. సమావేశంలో హ రీష్ రావు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…

 

రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పం దిం చడం లేదు, ఎందుకు మాట్లాటం లేదు. సీఎం, మంత్రులు ఎందుకు మాట్లాడరు, మీరు లోపాయికార ఒప్పందం చేసుకున్నరు. మీ చీఫ్ సె క్రటరీ ఏమో బనకచర్ల అంశం మీద చర్చకు రాము అని రాస్తడు, రేవం త్ ఏమో బనకచర్ల అంశం ఉన్నప్ప టికీ పాల్గొని, కమిటీ వేసేందుకు ఒ ప్పుకొని వస్తడు. మీ దైర్యం చూ సు కొని లోకేష్ మాట్లాడుతున్నడు. బ నకచర్ల కట్టి తీరుతమoటున్నడు.

బనకచర్లపై చంద్రబాబు బుల్డోజ్ విధానానికి బిజేపీ, కాంగ్రెస్ ల మౌ నమే కారణం.సహకరించడం వల్లనే అంత దైర్యంగా ప్రకటిస్తున్నారు.

 

లోకేష్ ఏమో ప్రాజెక్టు కట్టి తీరుతం అంటే, రేవంత్ రెడ్డి మాత్రం బనకచ ర్ల కడుతలేరు అంటడు. ఎజెండాలో లేదు అంటడు, కడుతం అంటే కదా అడ్డు చెప్పేది అంటడు.రేవంత్ రెడ్డి గురుదక్షిణ చల్లించుకునే పనిలో ప డ్డడు.రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బిజేపీ డూడూ బసవన్న లాగా త లూపుతున్నరు. అందుకే దైర్యంగా మాట్లాడుతున్నరు.రేవంత్ గురుద క్షిణలో భాగంగా చంద్రబాబు మెప్పు కోసం, ఢిల్లీ మెప్పు కోసం ప్రయత్నం చేస్తాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.లోకేష్ అవగాహన లే కుండా మాట్లాడాడు, అధికారం ఉం దని, మంద బలం ఉందని మా ట్లా డటం పొరపాటు,మిగులు జలాలు అనేవి నిజంగా ఉంటే కేంద్ర ప్రభు త్వ సంస్థలు ఎందుకు మీ డీపీఆర్ ను వెనక్కి తిప్పి పంపింది.

 

పోలవరం అథారిటీ, గోదావరి బో ర్డు, సిడబ్లుసి, ఎన్విరాన్ మెంట్ సం స్థలు ఎందుకు బనకచర్ల డిపిఆర్ ను తిరస్కరించాయి.నాలుగు కేంద్ర సంస్థలు బనకచర్లను తిప్పి పం పిం ది నిజం కాదా, మిగులు జలాలు ఉ న్నాయని ఎవరు చెప్పారు ఉంటే ఏ పీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని కేటా యించారో చెప్పు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎత్తిపోతలకు పొ క్క కొట్టుడో, చిల్లు కొట్టుడో ఉండ దు.ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నా యకులు మౌనంగా ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది.

పోతిరెడ్డికి పొక్క పెట్టి నీళ్లు తీసుకు పోయారు.

 

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లు నీళ్లు తీ సుకుపోతా అంటే చూస్తు ఊరు కుంటామా, ఇక్కడ ఉన్నది బిఆర్ ఎస్ పార్టీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పదవులను గడ్డి పోచలుగా వదులుకున్నోళ్లం.కాళేశ్వరం ప్రాజె క్టుకు అన్ని రకాల అనుమతులు ఉ న్నాయి. మీకు వివరాలు పంపిస్తా చూసుకోండి.అనుమతులు లేవు అని ఎలా అంటావు.ఎప్పుడు తె లంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదని చెబుతున్న లోకేష్, ఇదే విషయం గురించి మీ నాన్న గారిని అడగండి.

ఒక్క కాళేశ్వరం వ్యతిరేకిస్తూ మీ నా న్న ఏడు ఉత్తరాలు రాసారు. మీరే మో వ్యతిరేకించలేదు అని సన్నా యి నొక్కులు నొక్కుతున్నారు.

ఇచ్చిన అనుమతులు నిలిపి వే యండి, ప్రాజెక్టులు ఆపండి అని లేఖలు రాసారు.

 

కాళేశ్వరం అనేది కొత్త ప్రాజెక్టు కా దు, ప్రాణహితలో అంతర్భాగం, అందుకే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వర్తించదు అని స్పష్టంగా కేంద్రం పే ర్కొన్నది.కాళేశ్వరానికి అవసరమైన 11 రకాల అనుమతులు తీసుకు న్నాం. కాళేశ్వరం మీద కుట్ర చేసి, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయ కుండా, నీళ్లు ఏపీకి పోవాలి అనే కుట్ర చేస్తున్నట్లుంది.ఏపీలో అక్రమ ప్రాజెక్టులు కట్టి కృష్ణా నదిలో నీళ్లు మళ్లించినట్లు, గోదావరి నీళ్లు మ ళ్లించాలనేది కుట్ర, రెండు నదులను హస్తాగతం చేసుకునే కుట్రలు జరు గుతున్నాయి.ఆనాడు ఉమ్మడి ఏపీ లో అనేక కుట్రలు జరిగాయి. ఇప్పు డు బనకచర్ల కట్టి తీరుతాం అంటు న్నారు.మీరు కట్టితీరుతాం అంటు న్నారు, మేము అడ్డుకొని తీరుతాం అంటున్నాం.

 

మీ ప్రాజెక్టులను అడ్డుకోవడం మా ఉద్దేశ్యం కాదు, మా హక్కుల గు రించి మేం మాట్లాడుతున్నం మా వాటా మాకు ఇవ్వండి గౌరవిస్తం, బుల్డోజ్ చేస్తం అంటే సహించేది లేదు. కేసీఆర్ కాళేశ్వరం కోసం మ హారాష్ట్రకు వెళ్లి గవర్నర్, అక్కడి సీ ఎం ను కలిసారు.మూడు సార్లు వె ళ్లి ఒప్పించి, మెప్పించారు. కాళేశ్వ రం కట్టారు.సముద్రంలో కలిసే నీళ్లు కదా అంటున్న లోకేష్, ఉమ్మడి ఏ పీ ఉన్నపుడు 968 టీఎంసీలను తె లంగాణకు వాటాగా కేటాయించా రు.విభజన బిల్లు, శ్రీకృష్ణ కమిటీ అన్నింట్లో ఈ వాటా పేర్కొన్నరు.

ఇందుకు లోబడి కడుతున్న ప్రాజె క్టులను ఎందుకు ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నది.

 

ఉమ్మడి ఏపీలో ఇచ్చిన 968 పరి ధిలో కట్టిన ప్రాజెక్టులను అడ్డుకుం టున్నరు, మరి బనకచర్ల ఎట్ల కడు తున్నరు, ఈ ప్రాజెక్టుకు ఉన్న అను మతులు ఏమిటి, మా నోరు కొడ తాం అంటే మాకు హక్కులు లేవా, మేం ఎందుకు ఊరుకోవాలె, సూటి గా లోకేష్ కి అడుగుతున్నా, 968 టిఎంసీలను అంగీకరించండి. దా న్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాసిన లేఖలను విత్ డ్రా చేసుకోండి గో దావరి పై నిర్మించే మా ప్రాజెక్టులను వ్యతిరేకించారు. విత్ డ్రా చేసుకోండి

గోదావరి నీళ్లు కృష్ణాకు మళ్లిస్తే ట్రి బ్యునల్ నిబంధనల ప్రకారం ఇవ్వా ల్సిన 155 టిఎంసీలు మాకు ఇస్త మని ఒప్పుకోండి.

 

1480 టిఎంసీల కంటే ఎక్కువ ఉ న్న నీటిని 65:35 ప్రకారం వాటా లెక్క తేల్చాలి. ప్రాంతీయ విద్వేశా లు రెచ్చ గొడుతున్నారు అన్నడు లోకేష్. గోదావరి నదిలో మా వాటా మాకు కావాలె అంటున్నడు, మిగు లు జలాల లెక్క తేలాలి అంటున్నం

ఇలా అంటే ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొడుతున్నం అంటున్నడు

లోకేష్ మీ నాన్న బాబ్లీ మీద కొ ట్లా డారు, ఆల్ మట్టి మీద కొట్లాడారు.

మీ నాన్న ఆరోజు ప్రాంతీయ విద్వే షాలు రెచ్చగొట్టినట్లా, విశాఖ ఉక్కు ను కాపాడుకున్నం రెండు సార్లు అం టున్నడు, విశాఖ ఉక్కుకు బనక చ ర్లకు చాలా తేడా ఉంది. విశాఖ ఉ క్కుకు బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది.

 

బనకచర్లతో తెలంగాణ నీటి హ క్కుల ప్రయోజనాలకు దెబ్బ పడు తున్నది. కేసీఆర్, చంద్రబాబు, జగ న్ లను కలిసి మిగులు జలాల్లో వా టా ఉపయోగించుకొని, రెండు రా ష్ట్రాలకు వాడుకుందామని చెప్పా రు. మీరు చేస్తున్నది బుల్డోజింగ్ రాజకీయం.తెలంగాణకు ప్రయో జనం లేకుండా ఏకపక్షంగా బనక చర్ల కడుతం అంటున్నరు. మా వా టా తేలాలి కదా, మా లెక్క తేలాలి కదా.ఒకవైపు ప్రాజెక్టులను అడ్డు కుంటరు, మరోవైపు 968 టిఎంసీ లను వ్యతిరేకిస్తారు.సుప్రీం కోర్టుకు వెళ్లి అయినా సరే కేసీఆర్ బిఆర్ ఎస్ తెలంగాణ హక్కులను కాపా డుతుంది.అనుమతులు తెచ్చు కునే పద్ధతి మీకు తెలిస్తే, ఆపే పద్ద తి కూడా మాకు తెలుసు.

 

గోదావరి బనకచర్ల ద్వారా గోదావరి నీళ్లు మాత్రమే కాదు, కృష్ణా నీళ్లను కూడా తరలించుకునే కుట్ర ఉంది.

ఈ విషయం చంద్రబాబు నాయుడే చెప్పిండు, నాగార్జున సాగర్ కుడి కాల్వను డబుల్ చేస్తాం అన్నడు.

నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు మీ డిపిఆర్ ను తిప్పి పంపాయి. కట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం, అనుమతులు తెచ్చుడు మీకు తెలిస్తే ఆపడం మా కు తెలుసు, తెలంగాణను అడ్డుకుం టే ఆనాడు కేసీఆర్ శక్తి యుక్తులు ప్రదర్శించి రాష్ట్రాన్న తెచ్చిండు కేసీఆర్, 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 8 మంది బిజేపీ ఎంపీలు ఉండి అడ్జ ర్న మెంట్ మోషన్ ఇచ్చి ఎందుకు బనకచర్ల మీద నిలదీయడం లేదు

ఎంపీలు ఉన్నది ఎందుకు తెలంగా ణ హక్కులు కాలరాయడా నికా, కా పాడడానికా? అవసరం అయితే స ర్వోన్నత న్యాయస్థానం వెళ్తం, హ క్కులు కాపాడుకుంటమని స్పష్టం చేశారు.