SP Sharath Chandra Pawar : అడ్డగోలుగా ఆటోలు, అటోఇటో అయితే అంతేసంగతులు 

--నల్లగొండ ప్రధాన కూడళ్లలో అస్త వ్యస్త ట్రాఫిక్ తో అవస్థలు --ప్రమాణాలు లేని ఆటోల వల్లే రోడ్ల పై ట్రాఫిక్ సమస్యలని ఫిర్యాదులు --సిగ్నల్స్ పేరుతో ఉత్సవవిగ్రహాల్లా కొందరు ట్రాఫిక్ పోలీసుల తీరు --ఫిర్యాదులపై స్పందిస్తూ రంగంలో కి దిగిన ఎస్పి శరత్ చంద్రపవార్ --పద్ధతిలేని ఆటోల తోలకంతో పాదాచారులు, వాహనదారుల ఇక్క ట్లు --నల్లగొండ ట్రాఫిక్ సమస్యలను సరిదిద్దాలంటున్న ప్రజల వేడుకోలు SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు జటిలమవుతున్నా యి....