District Collector Ila Tripathi : చినకాపర్తి విషయం పెద్దదేమి కాదు 

-- నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా చిట్యాల మండలం, చినకాపర్తి లో మొదటి విడత గ్రామ పంచాయ తీ ఎన్నికలలో పోలైన ఓట్లు డ్రైనేజీ లో బయటపడిన సంఘటనలో ఎ లాంటి బోగస్ ఓటింగ్ లేదా రిగ్గింగ్ జరగలేదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎ న్నికల అధికారి ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి 6,7 గంట ల మధ్య చినకాపర్తిలో పోలైన బ్యా లెట్ పేపర్లు డ్రైనేజీలో...