CM A. Revanth Reddy : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మం త్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రా నికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 2014-15 సంవత్స రానికి సంబంధించి సేకరించిన ధా న్యం బకాయిలు రూ. 1,468.94 కోట్లను విడుదల చేయాలని .
ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు.ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సర ఫరా చేసిన బియ్యానికి సంబం ధిం చిన రూ. 343.27 కోట్ల బకాయిల ను విడుదల చేయాలని, కస్టమ్ మి ల్లింగ్ రైస్ డెలివరీ గడువును పొడి గించాలని కోరారు.