District Collector Chandrasekhar :సీఎంకప్ తో గ్రామస్థాయి నుండి ప్ర పంచస్థాయి వరకు క్రీడా ప్రతిభను వెలికితీసే అవకాశాలు
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ District Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ:రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ద్వారా గ్రామస్థాయి నుం డి ప్రపంచ స్థాయి వరకు క్రీడా ప్రతి భను వెలికితీసే అవకాశాలు కలుగు తున్నాయని జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ అన్నారు.బుధవారం నల్గొండ కేంద్రంలో గడియారం సెంటర్ లో సీ ఎం కప్ టార్చ్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 17 నుండి సీఎం కప్...