CM Revanth Reddy : సీఎం రేవంత్, హైకోర్టు చీఫ్ జస్టిస్ కీలక భేటీ, న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకం వంటి అంశాలపై తెలం గాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావే శమయ్యారు. రాష్ట్రంలో ముఖ్యం గా కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు అవసరమైన మేరకు సిబ్బం ది నియామకాలను చేపట్టాలని జస్టి స్ అపరేష్ కుమార్ సింగ్ సూచిం...