CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, పాల మూరు బిడ్డగా బూర్గుల రామకృష్ణ రావు, జైపాల్ రెడ్డి కోవలో కంచుపా డు కామ్రేడ్ సురవరం పాలమూరు జిల్లాకు ఎంతో వన్నె తెచ్చారు

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: సీపీఐ నాయకుడు కామ్రేడ్ సురవరం సు ధాకర్ రెడ్డి మరణం నిరుపేదలకు, బహుజనులకు, సిద్ధాంతప రమైన రాజకీయాలను శ్వాసగా నడుస్తు న్న ప్రతి ఒక్కరికీ తీరని లోటని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పే ర్కొ న్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాల యం మగ్దూం భవన్‌లో కామ్రేడ్ సురవ రం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సుర వరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యు లను పరామర్శించి...