CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక ఆదేశo, యుద్ధ ప్రాతిపదికన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల భూసేకరణ పూర్తి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: పాల మూరు , రంగారెడ్డి ఎ త్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించా లని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనితో పా టు జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా భూసేకర ణ ప్ర క్రియను త్వ రగా పూర్తి చేయాలని చెప్పారు. ముఖ్య మంత్రి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రు లు, శాసనసభ్యు లతో ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో సమావేశమ య్యారు. ఉమ్మ డి...