Politicsతెలంగాణహైదరాబాద్

CM Revanth Reddy abroad tour : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ అమె రికా పర్యటన రద్దు, ఫ్లైట్ రూట్ మారి నేరుగా హైదరాబాద్‌కే

CM Revanth Reddy abroad tour : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్య టనలో ఊహించని ట్వి లస్ట్ చోటుచేసుకుంది. ముం దుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం లండన్ టూర్ ముగించుకుని అ క్కడినుంచే నేరుగా అమెరికా బా ట పట్టాల్సిన సీఎం ప్లాన్ ఒక్కసా రిగా మారిపోయింది. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో ఆటూ ర్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం లండన్‌లో బిజీబిజీగా ఉన్న రేవంత్ రెడ్డి, అక్కడి షె డ్యూల్ పూర్తి కాగానే అట్లాంటిక్ దాటి యూఎస్ వెళ్లడాని కి బదులుగా స్వరాష్ట్రానికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఎల్లుండే ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకోనుండటంతో రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం ఆసక్తికర చర్చకు దారితీ సింది. మొత్తానికి సీఎం తో రద్దుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related Articles

Back to top button