CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలకప్రకటన, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిoచేందుకు రూ.వెయ్యికోట్లతో స్టార్టప్ ఫండ్
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో స్టార్టప్ కంపెనీను ప్రోత్సహిం చడానికి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూ పాయలతో స్టార్టప్ ఫండ్‌ను ఏర్పా టు చేస్తున్నట్టు ముఖ్యమం త్రి ఎ. రే వంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నిధుల ను సద్వినియోగం చేసుకుని స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడమే కా కుండా కనీసం 1బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశా రు. హైదరాబాద్ టీ-హ బ్ (T-Hub) లో ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్ట ప్స్...