CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, సారె పెట్టి గౌరవించాలనే కోటి మం ది మహిళలకు కోటిచీరల పంపిణీ
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం త రఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆ లోచనతో కోటి మంది మహి ళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేప ట్టామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. 2034 నాటి కి రా ష్ట్రంలో కోటి మంది మహిళల ను కోటీశ్వరులను చేయాలన్న సం కల్పంతో ప్రభుత్వం ముందుకు వె ళుతోందన్నారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి హైదరా...