CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అప్పీల్, తెలంగా ణ విద్యార్థులకు జర్మనీ భాషను నే ర్చుకునేoదుకు జర్మనీ టీచర్లను ని యమించాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్‌ను ఇన్నొవేషన్ హబ్‌గా తీర్చి దిద్దడంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి జర్మనీకి చెందిన ప్రతిని ధి బృందాన్ని కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుం టోందని, ప్రధానంగా ఐ టీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపె నీల పెట్టుబడులు పెట్టాలని కోరా రు. జర్మనీ కాన్సులేట్ జనరల్ (చె న్నై) కాన్సుల్ జనరల్ మైఖేల్ హా స్పర్ నేతృత్వంలోని ప్రతినిధి...