CM Revanth Reddy : కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి అప్పీ ల్,భారత్ ఫ్యూచర్ సిటీ అమరావ తి బందరు పోర్ట్‌కు 12 వరుసల గ్రీ న్‌ఫీల్డ్ రహదారి మంజూరు
CM Revanth Reddy: ప్రజా దీవెన,ఢిల్లీ: భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెం టనే అనుమతులు మంజూరు చే యాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్య మం త్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కూడా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాజ ధానుల మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారి ని ర్మించాల్సి ఉందని సీఎం గుర్తు చే శారు. తెలంగాణకు సముద్ర రేవు లే...