CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ ఆహ్వా నం, ఈనెల 21న పలు కార్యక్రమా లకు హాజరు 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్స వ, శంకుస్థాపన కార్యక్రమాలకు హా జరు కావాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫె సర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కా లేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి కాశీం ఆ దివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎ రేవంత్ రెడ్డిని ఆయన ని వాసంలో కలిసి ఆగస్ట్ 21నఓయూ లో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా రావాలని ఆహ్వానం పలికా రు.   ఓయూలో...