CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం, మే డారం అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన,హైదరాబాద్: మేడారం అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌ తా ప్ర‌మాణాలు పాటించాల‌ని ము ఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి అధి కా రుల‌ను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి ప‌ నులను ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షిం చాల‌ ని ఏ మాత్రం పొర‌పాట్లు దొర్లినా క‌ఠి న చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ రించారు.మేడారం అభివృద్ధి ప‌ను ల‌పై ముఖ్య‌మంత్రి మంత్రులు పొం గులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సల హాదారు వేం...