CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, క్షేత్రస్థాయి పర్యటనతో వారంరోజు ల్లో సమగ్ర నివేదికలు అందించాలి

CM Revanth Reddy : ప్రజా దీవెన, వరంగల్: రాష్ట్రంలోభారీ వర్షాల వల్ల 16 జిల్లాల్లో జరి గి న నష్టంపై జిల్లాల వారి గా సమగ్ర మైన నివేదికలు తయారు చేయాల ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భారీ వ ర్షాలు, వరదల వల్ల 12 జిల్లాల్లో తీ వ్రంగా నష్టం వాటిల్లిందని, పంట న ష్టానికి పరి హా రం చెల్లించాల్సి ఉ న్నందున అధికారులు క్షే త్రస్థాయి లో పర్య టిం చి వారంరోజుల్లో సమగ్రమైన...