CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకట న, 2034 నాటికి దేశంలోనే ఓ ఆద ర్శవంతమైన నియోజకవర్గంగా కొడంగల్
CM Revanth Reddy : ప్రజా దీవెన, కొడంగల్ : 2034 నా టికి దేశంలోనే ఒక ఆదర్శవంతమై న శాసనసభ నియోజకవర్గంగా కొ డంగల్‌ను తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలు పునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవ ర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి చూసేలా అభి వృద్ధి చేసుకుని ఆదర్శవంతంగా ని లబెడుదామని చెప్పారు. ముఖ్య మంత్రి సోమవారం కొడంగల్ నియో జకవర్గంలో పర్యటించారు. కొడంగ ల్ లో హరేకృష్ణ...