Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శిం చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

Khairatabad Bada Ganesh : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ లోని ఖైరతాబాద్ శ్రీ విశ్వ శాంతి మహా గణపతి మహదేవు డిని శుక్రవారం ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఆ విఘ్నేశ్వ రుడి కృప ప్రజలందరిపైనా ఉం డా లని ఈ సందర్భంగా ప్రార్థించారు. హైదరాబాద్ నగర చరిత్రలో గడి చి న 71 సంవత్సరాలుగా ఎన్ని ఇ బ్బందులు, కష్టాలొచ్చినా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖైరతా బాద్ బడా గణేష్ ఉత్సవాలను జ...