Praja Deveena
Newspaper Banner
Date of Publish : 27 August 2025, 7:52 am Posted by : praja deveena

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి స్పష్ఠీకరణ, వ‌ర్షా లు నేప‌థ్యంలో అన్నిశాఖ‌ల అధికా రులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉం డాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద‌రా బాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యం లో అన్ని శాఖ‌ల అధికారులు, సి బ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూ చించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశిం చారు. వినాయ‌క మండ‌పాల స‌మీ పంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రా న్స్‌ఫార్మ‌ర్లతో భ‌క్తుల‌కు ప్ర‌మాదం వా టిల్ల‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకో వాల‌ని ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదేశిం చారు.

హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎం సీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, పోలీ సు సిబ్బంది స‌మ‌న్వ‌యం చేసుకుం టూ ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌ కుండా చూడాల‌ని చెప్పారు. న‌దు లు, వాగులపై ఉన్న లోత‌ట్టు కాజ్‌ వేలు, క‌ల్వ‌ర్టుల‌పై నుంచి నీటి ప్ర‌వా హాలు ఉంటే అక్క‌డ రాక‌పోక‌లు నిషేధించాల‌ని ఆదేశించారు.

చెరువులు, కుంటలకు గండిప‌డే ప్ర‌ మాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంటు వ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నం దున న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క‌, గ్రా మ పంచాయ‌తీ పారిశుద్ధ్య సిబ్బం ది అప్ర‌మ‌త్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ ప్పుడు పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చే ప‌ట్టాల‌ని ఆదేశించారు.

వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసు ప‌ త్రుల్లో స‌రిప‌డా మందులు అందు బాటులో ఉంచుకోవ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చే యాల‌ని ముఖ్యమంత్రి సూచించారు.