CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి స్పష్ఠీకరణ, వ‌ర్షా లు నేప‌థ్యంలో అన్నిశాఖ‌ల అధికా రులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉం డాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద‌రా బాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యం లో అన్ని శాఖ‌ల అధికారులు, సి బ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూ చించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశిం చారు. వినాయ‌క మండ‌పాల స‌మీ పంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రా న్స్‌ఫార్మ‌ర్లతో భ‌క్తుల‌కు ప్ర‌మాదం వా టిల్ల‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకో వాల‌ని ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదేశిం...