CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, మేడారం అభివృద్ధికి సంబంధించిన పనులు వంద రోజుల్లో పూర్తయ్యేలా ప్రణా ళికలు రూపొందించాలి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: మేడారం అభివృద్ధికి సంబంధించిన పనులు వంద రోజుల్లో పూర్తయ్యే లా ప్రణా ళికలు రూపొందించాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికా రు లను ఆదేశించారు. మేడారం, బా సర ఆలయాల అభివృద్ధిపై ము ఖ్య మంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.ఈ సం దర్భంగా మే డారం, బాసర ఆలయాల అభి వృ ద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించగా, మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండే...