Godavari Pushkaras Preparations : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పు ష్కరాల నిర్వహణకు సిద్ధమవ్వాలి
Godavari Pushkaras Preparations : ప్రజా దీవెన, హైదరాబాద్: గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభ మేళాగా ఘనంగా నిర్వ హించేందు కు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గో దా వరి పుష్కరాలకు శాశ్వత ప్రాతి పదికన ఏర్పాట్లు చేయడానికి అ వ సరమైన ముందస్తు ప్రణాళికలు త యారు చేయాలని అధికారులకు ది శానిర్దేశం చేశారు.రాష్ట్రంలో గోదా వరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆల యాల అభివృద్ధికి అత్యంత ప్రా ధా...