CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఉదారత, రోడ్డు ప్రమాద బాధితునికి చేయూత
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రోడ్డుపై వెళుతున్నప్పుడు ఒక వాహనం బ లంగా ఢీ కొట్టడంలో రెండు కాళ్లు విరిగి అచేతన స్థితిలో ఉన్న వ్యక్తికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చే యూతనందించారు. నిమ్స్ ఆసు పత్రిలో చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహా యం అందించి ఆదుకున్నారు. మూడు రోజుల కిందట వనపర్తి ఎ స్పీ రావుల గిరిధర్ నిమ్స్ ఆసు పత్రిలో వైద్యుడి వద్దకు వెళ్లినప్పు డు అక్కడ రెండు కాళ్లు, దడవ...