CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, డి సెంబర్ లోగా ఫ్యూచర్ సిటీ డెవ ల ప్మెంట్ భవనం, స్కిల్ యూనివర్సి టీని పూర్తిచేస్తాం 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచబోతున్న ఫ్యూచర్ సి టీ చరిత్రలో ప్రత్యేక స్థానం సం పా దించుకుంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యా నించారు. ఫ్యూచర్ సిటీకి కేంద్ర బిం దువుగా నిలిచే డెవలప్మెంట్ భవ నంను డిసెంబర్ లోగా పూర్తి చేస్తా మని, అదే సందర్భంలో స్కిల్ యూ నివర్సిటీని సైతం పూర్తి చేస్తామని సీఎం కీలక ప్రకటన చేశారు. డెవల ప్మెంట్ భవనం పూర్తి కాగానే అ ప్పు డు నెలకు మూడుసార్లు ఇక్కడికే...