CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, రా బోయే పదేళ్లలో హైదరాబాద్‌ను అ ద్బుతమైన నగరoగా తీర్చిదిద్దు తాం 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాబో యే పదేళ్లలో హైదరాబాద్‌ను అ ద్బుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రక టించారు. ఈ మహానగరాన్ని అభి వృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ అం డగా నిలబడాలని పిలుపునిచ్చా రు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్వాసితులు అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. గోదావరి తాగునీటి సరఫరా పథకం (ఫేజ్ II & III), ఉస్మాన్ సాగర్, హి...