CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ కీలక ప్ర కటన,జిల్లాను తొలగించడం,కొత్త జిల్లా చర్చ ప్రభుత్వపరిశీలనలోలే దు 

CM Revanth Reddy : ప్రజా దీవెన, జయశంకర్ భూపాల పల్లి: రాష్ట్రంలో కొన్ని జిల్లాలను ర ద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగు తున్న తప్పుడు ప్రచారంపై ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టతనిచ్చారు. ఏ జిల్లాను తొల గించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పా టు చేసే ఆలోచనగానీ ప్రభుత్వ ప రిశీలనలో లేదని కీలక ప్రకటన చే శారు. సింగరేణి మెడికల్ బోర్డు ర ద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు, విషప్రచారం చేస్తున్నారన్నారు. అ...