CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం, రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టు లన్నింటిపైనా సమగ్రమైన అధ్యయ నం 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజె క్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్య యనం పూర్తి చేసి నివేదికలను త యారు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంబంధిత అధికా రులను ఆదేశించారు. ప్రాజెక్టుల వా రిగా విశ్లేషణలు జరగాలని స్పష్టం గా చెప్పారు. కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవల్యూషన్' (CDSE) కు సం బంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ (CR Paatil) ఇటీవ ల రాసిన లేఖపై ముఖ్యమంత్రి మం...