CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం, భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో మ‌రింత అప్ర‌ మ‌త్తంగా ఉండాలి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదే శించారు. వాతావ‌ర‌ణ శాఖ స‌మా చారం ప్ర‌కారం జ‌గిత్యాల మిన‌హా 15 జిల్లాల్లో అధిక వ‌ర్ష‌పాతం, మిగ‌ తా జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌ మోదైంద‌ని సీఎం తెలిపారు. నిజా మాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వికా రాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖ మ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ...