Osmania Hospital Construction : సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, వచ్చే రెండేళ్లలో ఉస్మానియా కొత్త ఆసుప త్రి నిర్మాణం పూర్తి చేయాలి
--పనుల వేగవంతానికి వివిధ శాఖ ల అధికారులతో సమన్వయ కమి టీ --రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు వసతుల కల్పన --పనులతీరుపై తరచూ క్షేత్రస్థాయి లో తనిఖి -- తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవం త్ రెడ్డి Osmania Hospital Construction : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతనఆసుపత్రిని ర్మాణం రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధి కారులను ఆదేశించారు. ఉస్మాని యా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రే వంత్ రెడ్డి బుధవారం...